‘మన అమెరికా తెలుగు సంఘం’ (మాటా) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం, కల్చరల్ సెంటర్ వద్ద ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ సేవలు నిర్వహించారు. పలువురు ఎన్నారైలు ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. కార్యక్రమంలో ‘మాటా’ వాలంటీర్ వైద్యులు.. జనరల్ హెల్త్ స్క్రీనింగ్, కంటి పరీక్షలు (ఎస్‌ఎస్‌ఏఐ సహకారంతో), ఉచిత మందులు, ఫ్లూ షాట్స్ అందజేశారు. బటర్ ఫ్లై, సెంట్రల్ ఫార్మసీల సహకారంతో మందులు పంపిణీ చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z