NRI-NRT

న్యూయార్క్‌లో తానా రక్తదాన శిబిరం. 14లీటర్ల రక్తం సేకరణ.

న్యూయార్క్‌లో తానా రక్తదాన శిబిరం. 14లీటర్ల రక్తం సేకరణ.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూయార్క్‌ ఆడ్ హాక్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 7వ తేదీన రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నిర్వహించిన ఈ బ్లడ్‌ డ్రైవ్‌ విజయవంతమైంది.

తానా న్యూయార్క్‌ కేర్స్‌ చైర్‌ ప్రసాద్‌ కోయి, న్యూయార్క్‌ కేర్స్‌ సెమినార్స్‌ చైర్‌ రజిత కల్లూరి ఆధ్వర్యంలో అడ్‌-హాక్‌ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌ భర్తవరపు, దిలీప్‌ ముసునూరు, యమునా మన్నవ, సుచరిత అనంతనేని, హేమలత బొర్రా, జితేంద్ర యార్లగడ్డ, శ్రీనివాస్‌ నాదెళ్ల ఈ కార్యక్రమానికి సహకరించారు. 14లీటర్ల రక్తాన్ని సేకరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z