తెలుగు బాలబాలికలందరినీ అలరించడానికి ఒక కొత్త మిత్రుడు వస్తున్నాడు. ఆటలు ఆడిస్తూ, పాటలు పాడిస్తూ, కథలు-కబుర్లు చెబుతూ, కొంటె ప్రశ్నలు అడుగుతూ, కొత్త విశేషాలు నేర్పిస్తూ, బొమ్మలతో తమాషాలు చేయిస్తూ జూం జూం మాయా అంటూ ఇంద్రజాలంతో మాయలు చేస్తూ, Zoom ద్వారా మనలని అలరించడానికి వస్తున్న వందలాది పిల్లల పుస్తకాలు అందించిన బాల సాహిత్య రచయిత, వేలాది ప్రదర్శనలిచ్చిన మూకేంద్రజాల సృష్టికర్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత “మాజిక్ చాప్లిన్” చొక్కాపు వేంకట రమణ మామయ్య!
సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో చిన్నారుల కోసం సరికొత్త కార్యక్రమం “బాలమిత్ర” అంతర్జాలంలో మాయాజాలం.
జనవరి 15, 2025 నుండి ప్రారంభం
ప్రతి బుధవారం మరియు శనివారం సాయంత్రం 5:30 Pacific (7:30 Central/ 8:30 Eastern)
Zoom link to join: https://tinyurl.com/balamitra
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z