NRI-NRT

నా తోవ…తానాసేవ!-TNIతో గుడిసేవ విజయ్

నా తోవ...తానాసేవ!-TNIతో గుడిసేవ విజయ్ - Vijay Gudiseva For TANA BOD 2021-25 - TANA 2021 Elections

తానాకు నాణ్యమైన సేవ చేయడమే BOD సభ్యుడిగా తన ప్రధాన లక్ష్యమని 2021 ఎన్నికల్లో ఆ పదవికి బరిలో ఉన్న వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రవాసుడు గుడిసేవ విజయ్ TNIతో అన్నారు. కృష్ణా జిల్లా కలవగుంట గ్రామానికి చెందిన ఆయన 1995లో H1B వీసాపై తొలిసారిగా అమెరికాకు వచ్చారు. 2006-08 మధ్య డీసీ స్థానిక తెలుగు సంఘం GWTCS కార్యదర్శిగా సేవలందించిన ఆయన 2007లో ప్రఖ్యాత డీసీ తానా మహాసభల భద్రతా కమిటీలో సేవలందించి తానాలోకి తొలిసారిగా అడుగుపెట్టారు. అనంతరం 2011-13 మధ్య బ్యాక్‌ప్యాక్ కమిటీ అధ్యక్షుడిగా, 2013-15 మధ్య డీసీ తానా ప్రాంతీయ ప్రతినిధిగా పని చేసిన ఆయన పుష్కర కాలం అనంతరం తిరిగి 2019లో డీసీలో నిర్వహించిన తానా సభల్లో వసతి, సంచిక కమిటీల్లో కీలక భూమిక పోషించారు. BOD అంటే Board of Directorsగా గాక Board of Dedicationగా భావిస్తానని, తనను గెలిపించి అవకాశం కల్పిస్తే BOD పర్యవేక్షణలో ఉండే ఎన్నికలు, సభ్యులు, పెట్టుబడుల కమిటీలను నిబద్ధతో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తానా సభ్యులకు విన్నవిస్తున్నారు. తానాతో ఆయన ప్రయాణాన్ని, ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను దిగువ పరిశీలించవచ్చు…..

2006-08: GWTCS BOD Member
2007: TANA DC Conference Security Committee Chair
2009-11: GWTCS Secretary
2011-13: Chair – TANA backpack committee
2013-15; TANA RVP For Capital Region
2019: TANA DC Conference – Advisor to Hospitality committee and Member of souvenir committee.
Active participant of TANA village and teamsquare etc.

Vijay Gudiseva For TANA BOD 2021-25 - TANA 2021 Elections - నా యావ...తానసేవ!-TNIతో గుడిసేవ విజయ్