ATA 2020 Novels Competition-Telugu NRI NRT News

“ఆటా” నవలల పోటీ

2020 జులై 3,4,5 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంఘం(ఆటా) మహాసభల సందర్భంగా నవలల పోటీ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు దిగువ చూడగలరు.

Read More