కల తీరుతుందా? - Will Eesha Rebbas Dream Come True

కల తీరుతుందా?

అన్నీ ఉన్నా ఏదీ కలిసి రాదు కొందరికి. ఈషా రెబ్బాకి కూడా అంతే పాపం. ఆమెకి చక్కని అందం ఉంది. టాలెంట్ ఉంది. కానీ అదృష్టం మాత్రం ఆమెతో దోబూచులాడుతూ ఉంటుంది

Read More