కొత్త ఆవకాయ లేనిదే...ముద్ద దిగదాయే!-Mango Aavakaya Pickle-History-Health-Recollection

కొత్త ఆవకాయ లేనిదే…ముద్ద దిగదాయే!

శాఖాహార భోజనాల లో పప్పు, కూర, పులుసు .... ఎన్ని ఉన్నా పచ్చడి నాలిక్కి రాయనిదే జిహ్వ ఊరుకోదు.... వేసవి కాలం వేడికి ఆవకాయ ఘాటుకి అసలు ఎలా ముడిపెట్టారంటా

Read More