ఘనంగా DTA దీపావళి. అధ్యక్షుడిగా దుగ్గిరాల కిరణ్ ప్రమాణస్వీకారం  - Kiran Duggirala Detroit Takes Charge As DTA President

ఘనంగా DTA దీపావళి. అధ్యక్షుడిగా దుగ్గిరాల కిరణ్ ప్రమాణస్వీకారం

46 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన డెట్రాయిట్ తెలుగు సంఘం(DTA) 2022 దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా దుగ్గిరాల కిరణ్ బాధ్యతలు చేపట్టారు

Read More