చైత్ర హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య-నేరవార్తలు

చైత్ర హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య-నేరవార్తలు

* సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది

Read More