సామాజిక వంటశాలలపై విధానపర నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు

సామాజిక వంటశాలలపై విధానపర నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు

ఆకలి బాధను నివారించడానికి సామాజిక వంటశాలలు ఏర్పాటు చేసే విషయమై విధానపర నిర్ణయాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

Read More