ప్రపంచానికి కరోనా అంటించి…స్విమ్మింగ్ పూల్స్‌లో వూహాన్ ప్రజల ఆటలు

ప్రపంచానికి కరోనా అంటించి…స్విమ్మింగ్ పూల్స్‌లో వూహాన్ ప్రజల ఆటలు

కరోనా వైరస్‌కు కేంద్రబిందువైన వుహాన్‌లో వాటర్‌ పార్కులు కిక్కిరిసిపోతున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో వేలమంది పార్టీలకు హాజరవుతున్నారు.

Read More