AP Police Delivers Baby In Train - Both Are Safe

రైలులో గర్భిణికి పురుడుపోసిన ఏపీ పోలీసులు

పోలీసులు వైద్యులయ్యారు.. సకాలంలో స్పందించి ఆ అమ్మకు ప్రాణం పోశారు. తల్లీబిడ్డను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. నేరస్థులను భయపట్టే కాఠిన్యమే కాద

Read More