Bahubali Manohari Nora Fatehi Selling Clothes On Bangkok Streets

బాహుబలి “మనోహరి” బ్యాంకాక్‌లో బట్టలు అమ్ముతోంది-Video

సినిమాల్లో అవకాశాలు వస్తే నటిస్తూ.. తనపనేదో తానుచేసుకుంటోంది నటి నోరా ఫతేహీ. ఎవరి దగ్గరా చేయి చాచకుండా ఏపనైనా గౌరవంగా చేసి డబ్బులు సంపాదించుకుంటోంది.

Read More