Crime News - Kadapa Giletin Sticks Explosion Kills Nine

బాంబు పేలుడుకి 9మంది మృతి-నేరవార్తలు

* కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం సంభవించింది. మామిళ్లపల్లె శివారులో జిలెటిన్‌స్టిక్స్‌ పేలడంతో 9 మంది మృత్యువాతపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి.

Read More