ఇది విన్నారా…కరోనా కేసుల్లో ఇండియాకు ద్వితీయ స్థానం

ఇది విన్నారా…కరోనా కేసుల్లో ఇండియాకు ద్వితీయ స్థానం

దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఉదయం కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 41,13,811 కాగా.. మరణాల సంఖ్య 70,626గా ఉంది.

Read More