Indian dupatta fashion tips and types-tnilive fashion

దుపట్టాల్లో కూడా ఫ్యాషన్ ఉంది

దుపట్టా... ఒకప్పటితో పోలిస్తే దీనికంటూ ప్రత్యేక గుర్తింపు ఉందిప్పుడు. దుస్తులతో పోటీపడుతూ... భిన్నమైన వస్త్రాల్లో వైవిధ్యమైన డిజైన్లలో మెప్పిస్తోంది.

Read More