Emerald Goes Missing From Basara Saraswati Crown

బాసర సరస్వతి అమ్మవారి కిరీటంలో మరకతం మాయం

నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయంలో మరో వివాదం చెలరేగింది. ఆలయంలో అమ్మవారికి అలంకరించే బంగారు కిరీటంలోని మరకతం (పచ్చ) గత కొంతకాలంగా కనిపించటం లేదు

Read More