St.Louis Hindu Temple Sahasra Deepalankarana Seva

సెయింట్ లూయిస్‌లో ఘనంగా సహస్ర దీపాలంకరణ సేవ

మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్‌లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను గతంలో ఎన్నడూ లేని విధంగా అట్టహాసంగా ఆరుబయట నిర్వహించారు

Read More