GWTCS Conducts 75th Indian Independence Day In Washington DC

వాషింగ్టన్ డీసీలో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు GWTCS ఆధ్వర్యంలో సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించారు.

Read More