టెన్నిస్సీలో రోడ్డు ప్రమాదం.బెజవాడకు చెందిన గోపిశెట్టి వైభవ్ దుర్మరణం.-Telugu Student Vybhav Gopishetty Dies In Nashville In Hit And Run Accident

టెన్నిస్సీలో రోడ్డు ప్రమాదం.బెజవాడకు చెందిన గోపిశెట్టి వైభవ్ దుర్మరణం.

అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సెలవు వారాంతం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన గోపిశెట్టి వైభవ్(26), జూడీ స్తాన్లీ(23)లు దుర్మరణం పాలయ్యారు.

Read More