Day 1 Kanipakam 2022 Maha Kumbhabhishekam Gallery - Ika Ravi Guthikonda Srinivas - కాణిపాకంలో ప్రారంభమైన మహాకుంభాభిషేక పూజలు

గుత్తికొండ శ్రీనివాస్-ఐకా రవిల విరాళంతో రూపురేఖలు మారిన కాణిపాకం ఆలయం మహాకుంభాభిషేకం ఆరంభం

అమెరికాలో నివాసం ఉంటున్న ప్రముఖ ప్రవాసాంధ్రులు గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవిలు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ₹10కోట్లు విరాళం

Read More