KGF Yash's Gajakesari Telugu Teaser Is Out

మార్చి 5న యాష్ “గజకేసరి”

‘కె.జి.యఫ్‌’ కథానాయకుడు యశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘గజకేసరి’. కన్నడ చారిత్రక యాక్షన్ చిత్ర నేపథ్యంగా వచ్చిన ఈ సినిమాకి యస్.కృష్ణ దర్శకత్వం వహించారు.

Read More