oil lamp is best way of worship

దీపారాధన ఉత్తమ భక్తి మార్గం

దీపం జ్ఞానానికి ప్రతీక. అజ్ఞాన తిమిరాలను పారదోలే తేజస్సు. అలాగే, భగవంతుడు జ్యోతిస్వరూపుడు. భారతీయ సంప్రదాయంలో దీపం వెలిగించడానికి ఎంతో విశిష్ఠత ఉంది.

Read More