PayTM Says All Its Transactions Are Free Without Any Additional Fee

అల్ల్ ఫ్రీ

డిజిటల్‌ లావాదేవీలపై పేటీఎం అదనపు ఛార్జీలు వసూలు చేయనుందంటూ వచ్చిన వార్తలను ఆ కంపెనీ ఖండించింది. తాము ఎటువంటి ఛార్జీలనూ వసూలు చేయబోమని స్పష్టంచేసింది.

Read More