Retail Inflation In India Is All Time High-Telugu Business News

భారతదేశంలో పతాక స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం

ఆహార పదార్థాల ధరలు ఆకాశన్నంటుతుండటంతో నవంబరు నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్

Read More