Santhamma From Karnataka Drinking Only Tea For 14 Years

14ఏళ్లుగా శాంతమ్మ ఆహారం తేనీరు మాత్రమే

14 ఏళ్లుగా ఆమెకు టీయే ఆహారం. ఆరోగ్యం సహకరించకున్నా రకరకాల వంటకాలు తినాలని నాలుక ఉవ్విళ్లూరుతుంటుంది. కానీ ఓ మహిళ కేవలం టీతో ఆకలిని చల్లార్చుకుంటోంది.

Read More