TANA New England: బోస్టన్‌లో బ్యాడ్మింటన్ పోటీలు

TANA New England: బోస్టన్‌లో బ్యాడ్మింటన్ పోటీలు

తానా న్యూఇంగ్లాండ్-బోస్టన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. 6 రాష్ట్రాల నుండి 195 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. 18గంటల పాటు ఈ పోటీ సాగింది.

Read More