టాటా గనుల్లో 22మంది మహిళలకు ఉద్యోగాలు

టాటా గనుల్లో 22మంది మహిళలకు ఉద్యోగాలు

టాటా స్టీల్‌కు చెందిన నోవాముండి ఇనుప గనుల్లో, భారీ యంత్రాల (హెవీ ఎర్త్‌మూవింగ్‌ మెషినరీ) నిర్వహణ కోసం తొలి సారిగా 22 మంది మహిళా ఆపరేటర్లను నియమించారు.

Read More