ఒక అడుగు ముందుకు…పది అడుగులు వెనక్కి

ఒక అడుగు ముందుకు…పది అడుగులు వెనక్కి

తనకు మెట్లెక్కడం భారమనుకుని , లిఫ్ట్ ను కనుక్కుని ఎక్కడం అలవాటు పడ్డాక , తద్వారా పెరిగిన కొవ్వును కరిగించు కోవడానికై మళ్ళీ మెట్లెక్కుతున్నాడు

Read More