TTD Records 10Lakh Laddu Sales

10లక్షల లడ్డూలు అమ్మేశారు

శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నాలుగు రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం 10 లక్షల లడ్డూలను విక్రయించడం విశేషం.

Read More