NRIs In UAE Can Now Enter Two Addresses In Their Passports

UAEలో ప్రవాస భారతీయులకు భారత సర్కార్ బంపర్ ఆఫర్

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఎఈ)లో నివసించే భారతీయులకు తమ పాస్‌పోర్ట్‌లో భారతీయ చిరునామాతో బాటు అక్కడి చిరునామాను కూడా జతచేయగల వెసులుబాటు లభించనుంది.

Read More