🕑 Published: July 21, 2026 at 11:13 AM CST
తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ కార్యనిర్వహణాధికారి, IDES రిటైర్డ్ అధికారి ఎ.వి.ధర్మారెడ్డి డల్లాస్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫెయిర్వ్యూలో స్థానిక ప్రవాసాంధ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసు, తితిదే కార్యనిర్వహణలోని అనుభవాలను ఆయన ప్రవాసులతో పంచుకోనున్నారు.

