జర్మనీలో చంద్రబాబు జన్మదినోత్సవం..పాల్గొన్న మంత్రి భరత్

🕑 Published: April 24, 2026 at 11:31 AM CST

ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, పార్టీని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని భరత్ అన్నారు. ఎన్నారై టీడీపీ జర్మనీ ప్రెసిడెంట్ పవన్ కుర్ర, వైస్ ప్రెసిడెంట్ శివ, జనరల్ సెక్రటరీ సుమంత్ కొర్రపాటి, శ్రీకాంత్ కుడితిపూడి, దినేష్ కోవి, వంశి ఉండవల్లి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
నేడు వర్జీనియాలో కోమటి జయరాం పర్యటనవిద్యార్థుల్లో సామాజిక స్పృహ కల్పిస్తున్న నాట్స్ సేవా కార్యక్రమాలుNCAIA Holi Celebrations in WashingtonATA Convention Meet and Greet Kickoff In Harrisburg PA25న నెబ్రాస్కా తెలుగు సమితి ఉగాదిహాంకాంగ్‌లో వైభవంగా ఉగాది వేడుకలుసెయింట్‌లూయిస్‌లో చంద్రబాబు జన్మదినోత్సవంనాట్స్ వెలెనెస్ వెబినార్‌లో ఘట్టమనేని మంజుల సూచనలుజర్మనీలో జై చంద్రబాబు..ఘనంగా జన్మదిన వేడుకలుఆస్ట్రేలియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలుశంకర నేత్రాలయకు $555,000 డాలర్ల విరాళం అందజేసిన అరవింద్ కృష్ణస్వామిఫిలడెల్ఫియాలో TAGDV ఉగాది సాంస్కృతిక పోటీలుమహబూబాబాద్ జిల్లాలో చేతన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు"ఆటా" సభల్లో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునేవారికి శుభవార్తతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ఈస్టర్ ఎగ్ హంట్ - TANA Mid Atlantic Conducts 2026 Easter Egg Huntన్యూయార్క్‌లో డా. నోరిని సత్కరించిన అమెరికన్ పంజాబీ సొసైటీడల్లాస్‌లో వైభవంగా టాంటెక్స్ ఉగాది మహోత్సవంతితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావుకు కీలక బాధ్యతలున్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ బరిలో సరితాUNMCతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఒప్పందం
Previous Article Next Article