జీయర్ ట్రస్ట్-నాట్స్‌ల ఆధ్వర్యంలో సీతారామా కళ్యాణం

🕑 Published: May 10, 2026 at 06:57 PM CST

నాట్స్ సంస్థ అమెరికాలోని జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (జెట్)తో కలిసి ఉత్తర కరోలీనాలోని ర్యాలీలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుక ప్రవాసంలో ఉన్న మన సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబిస్తూ విజయవంతంగా సాగింది. వేద మంత్రోచ్చారణల మధ్య ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

పూజారులు క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కళ్యాణం అంతరార్థాన్ని వివరించారు. పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేదికను అందమైన పుష్పాలతో అలంకరించారు. నాట్స్ రాలీ చాప్టర్, జెట్ క్యారీల కార్యవర్గం వేడుకను విజయవంతం చేసేందుకు కృషి చేసింది. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు నిర్వాహకులను అభినందించారు.

📲 Join Our WhatsApp Channel
అనంతవరం వెంకన్న ఆలయ పంచతల రాజగోపురం నిర్మాణానికి తితిదే బోర్డు ఆమోదంఅమెరికా పార్కుల్లో తెలుగు కబుర్లు-TNI ప్రత్యేకంDeepica Mutyala Inspires UT McCombs Graduatesడా. నోరికి తెలుగు కళాసమితి ఉగాది పురస్కారంSaanvi Gullapalli Donates 5000 USD To North Texas FoodBankసింగపూర్‌లో 409వ సారి భాగవత సప్తాహం చేసిన వద్దిపర్తిA HUB GLOBAL Hosts Investor Launch of "Yadadri Hills"ATA Conducts Chess Tournament Successfully in Extonతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో వీలునామాపై అవగాహన సదస్సుడల్లాస్‌లో "అమానా" ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ వేడుకలుతెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026వరంగల్ రైతు సభను విజయవంతం చేయండి - ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ సప్తమ వార్షికోత్సవంవేడుకగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంటెక్సాస్ తెలుగు ఐటీ కంపెనీల్లో హెచ్-1బీ అవకతవకలపై అటార్నీ జనరల్ దర్యాప్తుఅమెరికాలో ఇరువురు తెలుగు వ్యక్తులు మృతితానా ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవంఐర్లాండ్‌లో వాసవీ అమ్మవారి జన్మదినోత్సవంTable Tennis Tournament By ATA Delaware Valleyలండన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
No Previous Next Article