మల్కాపురం ఆలయానికి రూ.6కోట్లు విడుదల చేసిన తితిదే

🕑 Published: October 04, 2026 at 06:19 PM CST

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న శ్రీ విశ్వేశ్వరస్వామి, శ్రీ పార్వతి సమేత నాగలింగేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణకు తితిదే రూ.6కోట్ల నిధులను మంజూరు చేసింది. గత డిసెంబరులో తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన తితిదే బోర్డు శ్రీవాణి ట్రస్ట్ నుండి ఈ నిధులను కేటాయిస్తూ అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు నుండి సదాశివరావు చెక్కును అందుకున్నారు. కాకతీయుల కాలం నాటి నుండి విశేష ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాల పునరుద్ధరణకు తన వంతు చేయూతనివ్వడం, శివ కరుణగా, జన్మ సాఫల్యంగా భావిస్తున్నట్లు సదాశివరావు TNIకు తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కోకు అంబటి దంపతుల భారీ విరాళంఅర్వింగ్‌లో మహాత్మునికి ఘన నివాళివారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షికోత్సవంకూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి సరికొత్త రికార్డుతానా - పాఠశాల వేదికగా మహాత్మునికి ఘన నివాళిసౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవంTelangana Development Forum TDF Batukamma On Oct 10th In New Jerseyబోస్టన్ ప్రవాసులను అలరించిన సహస్ర భరతనాట్య అరంగేట్రంTexas/USA: ఫ్రిస్కో పార్కును దత్తత తీసుకున్న నాట్స్తానా ప్రపంచసాహిత్యవేదిక 96వ సమావేశం విజయవంతంOhio/USA: క్లీవ్‌ల్యాండ్‌లో తానా 5కె వాక్Dallas/USA - TANEX 5K WALK and RUN ON OCT 3rdహవాయి విశ్వవిద్యాలయ కీలక పదవిలో డా. దారా సురేంద్రచంద్రబాబుతో ఎన్నారై తెదేపా అధ్యక్షుడు డా.గురురాజా భేటీ450మంది పేదలకు భోజనం అందించిన నెబ్రాస్కా తెలుగు సమితిఅక్టోబర్ 1న కవిరాజు త్రిపురనేని రామస్వామి చైతన్య యాత్రసెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరంజర్మనీలో వేడుకగా తెలుగు సంబరంఫిలడెల్ఫియాలో ఉత్సాహంగా సాగిన తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్ఉల్లాసంగా నెబ్రాస్కా తెలుగు సమితి వనభోజనాలు
❮ No Previous Next Article ❯