తితిదేకు రూ.1.1కోట్ల విరాళం

🕑 Published: June 29, 2026 at 06:11 PM CST

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ట్రస్టులకు భారీ విరాళం అందింది. తితిదే నిర్వహిస్తున్న పలు ధార్మిక, సేవా ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన లేవేన్‌ హోల్డింగ్స్‌ సంస్థ రూ.1.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. సోమవారం కంపెనీ మేనేజింగ్‌ పార్టనర్‌ వెంకట రవికుమార్‌ శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. కార్యక్రమంలో తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
ATA Womens Forum In 19th ATA Conventionడెన్వర్‌లో రుక్మిణీ కళ్యాణం నృత్యరూపకంకాన్సాస్ వరదల్లో పరుచూరు యువకుడి గల్లంతుజొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన 2025 నవలారచన పోటీల విజేతలుఅమెరికా టు ఛలో ఇండియా - పెరుగుతున్న ప్రవాస భారతీయుల తిరుగు ప్రయాణంఫిలడెల్ఫియాలో తానా "ఫాదర్స్ డే"..పాల్గొన్న హీరో సుమన్సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరంలండన్‌లో కామారెడ్డి యువకుడి మృతిపద్మ పురస్కారం అందుకున్న డా.నోరిసిన్సినాటీలో అలరించిన మోహినీ భస్మాసుర కూచిపూడి నృత్యనాటకంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంచెన్నై కళాసుధ ఆధ్వర్యంలో గురుశ్రీ పురస్కార ప్రదానోత్సవంతానా-పాఠశాల ఆధ్వర్యంలో పితృదినోత్సవండెట్రాయిట్‌లో కోమటి జయరాంకు ఘన సన్మానంఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి విరాళంవర్జీనియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంసిద్ధార్థ ఫార్మసీ కళాశాలతో సెయింట్ మార్టినస్ ఒప్పందంఅమరావతిలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభంఏపీ ప్రగతిలో ప్రవాసులది కీలక పాత్ర-గాలి భానుప్రకాష్చికాగోలో నాట్స్ సేవా కార్యక్రమం
Previous Article Next Article