చికాగోలో ఉత్సాహంగా సాగిన నాట్స్ క్రికెట్ పోటీ

🕑 Published: September 09, 2026 at 07:00 PM CST

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) చికాగో విభాగం ఆధ్వర్యంలో నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. 150 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్‌లో 'టీమ్ బ్రదర్స్' విజేతగా నిలవగా, 'ఫాసక్ వారియర్స్' రన్నరప్‌ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయడంలో మాజీ ఈసీ సభ్యులు హరీష్ జమ్ముల, ఈసీ సభ్యులు వీర తక్కెళ్లపాటి, చాప్టర్ సభ్యులు నరేంద్ర కడియాల, అంజయ్య వెలూరు, సతీష్ త్రిపురనేని, వరుణ్ కుమార్ గడ్డం, నాగరాజ్ మేడ, భానుచందర్ కీర్తి, గోపీకృష్ణ ఉలవ, మనోహర్ పాములపాటి, పాండు చెంగల్శెట్టి, అరవింద్ కోగంటి, సంతోష్ పిండి, షారుఖ్ సయ్యద్, వినోత్ బాలగురు తదితరులు కృషి చేశారు.

నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శ్రీనివాస్ బొప్పన, శ్రీరామ్ కొప్పాక, శేషు మారంరెడ్డి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి, మాజీ ఈసీ సభ్యుడు ఆర్.కె. బాలినిని, మాజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, హ్యూస్టన్ నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేష్ చిలుకూరి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన చికాగో బృందాన్ని, విజేతలను అభినందించారు.

📲 Join Our WhatsApp Channel
బాధ్యతలు చేపట్టిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ నూతన కార్యవర్గంవర్జీనియాలో గురుపూజోత్సవంఅట్లాంటా పర్యటనలో తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావుతెలుగు సాహిత్యాన్ని భావితరాలకు అందించాలి - సింగపూర్‌లో జయజపాన్‌లో జన్మాష్టమి వేడుకలుడల్లాస్‌లో సందడిగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలుNCAIA launches Nepal Flood Relief Fundriserమినియాపోలిస్ పేద విద్యార్థులకు తానా బ్యాగుల పంపిణీఘనంగా "అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి" పుస్తకావిష్కరణబోస్టన్ ప్రవాసాంధ్రుడికి మసాచూసెట్స్ ప్రభుత్వ ప్రశంసచిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు SVIMSలో పీడియాట్రిక్ ఐసీయూదగ్గుబాటి దాతృత్వం..కారంచేడులో రూ.4కోట్లతో నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభంYSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29thవీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతినెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్మెలిస్సాలో "సంకీర్తన" తరగతులుమాతృదేశానికి పయనమైన 90ఏళ్ల డా.భానుమతి ఇవటూరి - డాలస్‌లో సన్మానంమంగళగిరిలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం
No Previous Next Article