DailyDose

ఏపీలో ఆరుగురు అధికారులపై ఈసీ వేటు-తాజావార్తలు-04/19

ec suspends six officers in andhra

Ø కర్ణాటకలోని రాయచూర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Ø ఏపీలో ఆరుగురు అధికారులపై ఈసీ వేటు
Ø కరీంనగర్ లో ఒక షాపింగ్ మాల్ లో రూ. 45 కే చీర అని ఆఫర్ ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఆ షాప్ ముందు బారులు తీరారు
Ø కుప్పంలో చంద్రబాబుకు ప్రత్యర్ధిగా నిలబడిన వైకాపా అభ్యర్ధి, ఐఏఎస్ అధికారి చంద్రమౌళి అస్వస్థతకు గురయ్యారు. నేడు ఆయన్ను జగన్ పరామర్శించారు
Ø అమ్మాయిలు సేల్ ఫోనులు వాడకుండా ఉంటే వారి జీవితాలు బాగుపడతాయని నన్నపనేని రాజకుమారి అన్నారు
Ø ముఖ్యమంత్రి చంద్రబాబుకు తానంటే చాల భయమని అందుకనే తనకు ఎదురుపడడని కె ఏ పాల్ ప్రకటించారు
Ø ఆకస్మికంగా మృతిచెందిన ఏపీ మాజీ గవర్నెర్ ఎన్ డి తివారి కుమారుడు రోహిత్ శేఖర్ ది హత్యగా భావిస్తున్నారు
Ø పాకిస్థాన్ లో ప్రయాణించ వద్దని బ్రిటన్ తన దేశ ప్రజలకు సూచనలు చేసింది
Ø కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప విలేఖర్లపై చిందులు తొక్కారు
Ø జెర్సీ సినిమాకు సంబంధించిన విశేషాలను జూనియర్ ఎన్ టీ ఆర్ ట్విట్టర్ లో ప్రకటించారు
Ø రాజమండ్రి తెదేపా అభ్యర్ధి మాగంటి రూప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు
Ø ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు
Ø కాపు కార్పొరేషన్ ఎండి శివశంకర్ ను ఏపీ ప్రభుత్వం ఈసీకి తెలుపకుండా బదిలీ చేయడం వివాదంగా మారింది