Politics

ఇంటర్ రీ-వెరిఫికేషన్ కేంద్రాల వివరాలు

telangana inter 2019 results reverification center details

రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసింది.

ఆన్‌లైన్‌లో bie.telangana.gov.in ద్వారా లేదా TSONLINE ద్వారా ఈ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ఈ నెల 27తో ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ గడువు ముగియనుంది.

1. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి కార్యాలయం, మహబూబియా జూనియర్ కళాశాల, గన్‌ఫౌండ్రి. మొబైల్ : 9848781805

2. ఎంఎఎం జూనియర్ కళాశాల, నాంపల్లి. మొబైల్ : 98487818053. ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాచిగూడ. మొబైల్ : 9848781805

4. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఫలక్‌నూమా. మొబైల్ : 9848781805

5. ప్రభుత్వ జూనియర్ కళాశాల, హయత్‌నగర్, రంగారెడ్డి జిల్లా మొబైల్ : 9848018284

6. ప్రభుత్వ జూనియర్ కళాశాల, శంషాబాద్, రంగారెడ్డి, మొబైల్ :9848018284

7. జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి కార్యాలయం, మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లా. మొబైల్ : 9133338584

8. ప్రభుత్వ జూనియర్ కళాశాల, కూకట్‌పల్లి, మేడ్చల్ జిల్లా, మొబైల్ : 9133338584 ఇంటర్ రీవెరిఫికేషన్ కేంద్రాలు