DailyDose

హైదరాబాద్‌లో అక్రమ సెక్స్ మందు తయారీ

illegal ketamine factory busted in hyderabad

హైదరాబాద్ లో బయటపడ్డ సెక్స్ మందు ఫ్యాక్టరీ. ఐదేళ్లుగా సెక్స్ మత్తు మందు ని తయారు చేస్తున్న ఇంతం ల్యాబ్. కెటమైన్ అనే మత్తు మందును ఇంతం ల్యాబ్ తయారు చేస్తున్నట్లు ఆరోపణలు. బెంగళూరులో ఇద్దరు పట్టుబడం తో వెలుగు లోకి వచ్చిన హైదరాబాద్ లో ల్యాబ్. ఈ డ్రగ్స్ మహిళలు పై వాడుతున్నట్లు విచారణ లో వెల్లడి. బెంగళూర్ పట్టుబడిన ముఠా నుండి కీలక సమాచారం రాబట్టిన డ్రగ్స్ కంట్రోల్ బోర్డ్ అధికారులు. ముఠా ఇచ్చిన సమాచారం తో నాచారం లో ఇంతం ల్యాబ్ లో సోదాలు చేస్తున్న అధికారులు. నాచారం లోని ఇంతం లాబ్ ను సీజ్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ బోర్డ్. కొనసాగుతున్న విచారణ. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఐదు గంటలు అపస్మారక స్థితి లో ఉంటారంటున్న అధికారులు. మనిషిలో సెక్స్ హార్మోన్లు పెరిగేలా పదార్ధాలు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం. అనుమతి లేకుండా గుట్టుగా ఐదేళ్లుగా సాగుతున్న ఇంతం ల్యాబ్ యజమాని వెంకటేష్.