DailyDose

చరిత్రలో మే 5

may 5th in history

????????????????☘??
?1494 : క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నాడు.
?1821 : ఫ్రాన్సు చక్రవర్తి నెపోలియన్ మరణం (జ.1769).
?1916 : భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ జననం (మరణం.1987).
?1930 : ప్రముఖ సినీ సంగీత దర్శకులు పిఠాపురం నాగేశ్వరరావు జననం (మ.1996).
?1955 : పశ్చిమ జర్మనీ పూర్తి సార్వభౌమాధికారాన్ని పొందినది.
?1989 : భారతీయ సినీ నటి లక్ష్మీ రాయ్ జననం.
?1995 : తెలుగు సినిమా నటుడు,రంగస్థల నటుడు నాగభూషణం మరణం (జ.1921).
?2003 : దక్షిణాఫ్రికా ఉద్యమనేత వాల్టర్ సిసులు మరణం (జ.1912).
????????????????☘??