చిలగడ దుంపలో యాంటీఆక్సిడెంట్లు, వాపు ప్రక్రియ నివారకాలు పుష్కలం. ఒక్క చిలగడ దుంపను (మోస్తారు సైజు) ఉడికించి తీసుకున్నా రోజుకు అవసరమైన దాని కన్నా నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ ఎ లభిస్తుంది. ఇది కళ్లు, చర్మం ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది.
చిలగడ దుంపలు బాగా తినాలి
![Sweet Potatoes Are Full Of AntiOxidants Sweet Potatoes Are Full Of AntiOxidants](;https://d1alt1wkdk73qo.cloudfront.net/images/guide/224cb4c7b8324c6888b23dbed63203fe/640x960.jpg)
Related tags :