అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వివాహాల విభాగాన్ని ఏర్పాటు చేశారు. కొడూరు అరుంధతి చైర్మన్‌గా వ్యవహరించే ఈ విభాగంలో ప్రవాస వధూవరులకు పరిచయ వేదికలు ఏర్పాటు చేయనున్నారు. మరిన్ని వివరాలు దిగువ బ్రోచరులో చూడవచ్చు…..
“ఆటా” వివాహాల విభాగం ప్రారంభం
Related tags :