Politics

కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె విజయలక్ష్మి

Kodela Vijayalakshmi Surrenders In Court

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె విజయలక్ష్మి గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. విజయలక్ష్మిపై గతంలో బెదిరింపులు, అక్రమ వసూళ్లు కేసులు నమోదు కాగా ఆయా కేసులలో ఆమె ఈరోజు కోర్టులో లొంగిపోయారు