వెదురు బియ్యంతో చేసిన జవాను తాగితే కీళ్ళ నొప్పులు నడుం నొప్పి తాగుతాయి శరీరంలో వులు ఉంటె అవి అదుపులోకి వస్తాయి. మూత్రంలో వచ్చే మంట తగ్గుతుంది జలువు, దగ్గు ఎక్కువగా వేధిస్తుంటే వేడురుబియ్యం చూర్ణాన్ని తేనెతో కలిపి పుచ్చుకుంటే నయమవుతుంది. మధుమేహం ఉన్నవారు కొద్ది మొత్తంలో తింటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. వెదురు బియ్యం వంసీలోచన అవి కూడా అంటారు. వేడురుకర్ర ముదిరిన తరువాత వాటికొచ్చే గింజల్ని ఈ బియ్యాన్ని సేకరిస్తారు. ఇవి చూడ్డానికి బార్లీ గింజల మాదిరిగా ఉండి రుచిలో వగరుగా ఉంటాయి.
కీళ్లనొప్పుల భరతం పట్టే వెదురు బియ్యం
Related tags :