Movies

ఊర్మిళ విశెషాలు

Happy Birthday Urmila Matondkar

ఊర్మిళ మతోండ్కర్ ఒక భారతీయ సినీనటి, రాజకీయ నాయకురాలు. ఈమె ప్రధానంగా హిందీ సినిమాల్లో నటించింది. ఇవి కాకుండా కొన్ని తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. 1980 లో మొదటిసారిగా మరాఠీ సినిమా జాకోల్ లో బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించింది. 1981 లో కలియుగ్ అనే హిందీ సినిమాలో కనిపించింది.
పుట్టిన తేదీ: 4 ఫిబ్రవరి, 1974 (వయస్సు 47 సంవత్సరాలు)
పుట్టిన స్థలం: ముంబై