NRI-NRT

చికాగోలో కన్నులపండువగా నాట్స్ దీపావళి

2021 NATS Diwali In Chicago

నాట్స్ ఆధ్వర్యంలో చికాగోలో దీపావళి వేడుకలు నిర్వహించారు. నేపెర్విల్లే లో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చికాగోలో తెలుగువారందరిని ఒక్కటి చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని అభినందించారు. నాట్స్ అధ్యక్షుడు విజయ్శేఖర్ పాల్గొన్నారు. చికాగో నుంచి నాట్స్ బోర్డ్, ఈసీ సభ్యులు మూర్తి కొప్పాక, రవి శ్రీకాకుళం, విజయ్ వెనిగళ్ల, మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మి బొజ్జ, నాట్స్ చికాగో నాయకులు డా. వేణు కృష్ణార్ధుల, డాక్టర్ ప్రసుధ నున్న, బిందు వీధులమూడి, శ్రీహరీశ్ జమ్మల, కార్తీక్ మోదుకూరి, బిందు బాలినేని, రోజా శీలంశెట్టి, మహేశ్ కాకర్ల, శ్రీనివాస్ బొప్పన్న, కృష్ణ నున్న, ఆర్.కె. బాలినేని, పండు చెంగలశెట్టి, వంశీ మన్నే, మురళి కలగర, అరవింద్ కోగంటి, రవి బాలినేని, మనోహర్ పాములపాటి, అరుల్ బాబు,యజ్నేష్, వినోద్ బాలగురు, అజయ్, శేఖర్ మిడతన, నవీన్ జరుగుల, రామ్ తూనుగుంట్ల, శ్రీనివాస్ పిల్ల, రాజేశ్ వీధులమూడి, శ్రీకాంత్ బొజ్జ, కిరణ్ అంబటి, శ్రీనివాస్ పిల్ల, వెంకట్ తోట తదితరులు పాల్గొన్నారు.