DailyDose

TNI నేటి నేర వార్తలు. కోడిపందాల బరిలో కొట్లాట

TNI  నేటి నేర వార్తలు. కోడిపందాల బరిలో కొట్లాట

తూర్పుగోదావరి జిల్లా : గోపాలపురం నియోజకవర్గం :

దొండపూడి గ్రామం కోడి పందేల బిరిలో కొట్లాట

ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం..భయ బ్రాంతులకు గురైన గిరిజనులు

ఆరుగురు వ్యక్తులుకు తలలు పగలగా… పలువురికి గాయాలు

పంచాయతీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కోడిపందాల నిర్వహణ

తల పగిలిన వ్యక్తి జిల్లేల్లగూడెం గ్రామానికి చెందిన పూనెమ్ పోసయ్యగా గుర్తింపు..

రెండవ వ్యక్తి మనుగోపల గ్రామం సవలం బొడయ్య గా గుర్తింపు

బాధితులు (ట్రైబల్స్) ఏలూరు జిల్లా పోలవరం మండలం జిల్లెల్లగూడెం కుంకాల గ్రామానికి చెందిన వారు

ఆ ప్రదేశంలో రాజీ ప్రయత్నాలు దిశలో ప్రస్తుత వాతావరణం