DailyDose

తెలంగాణ సచివాలయం ఎలా ఉండబోతుందంటే..!

తెలంగాణ సచివాలయం ఎలా ఉండబోతుందంటే..!

తెలంగాణ సచివాలయ నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలా ఉండబోతుందంటూ ‘ఓసీఐ ఆర్కిటెక్ట్స్‌’ ఈ నమూనా చిత్రాలను గతంలో విడుదల చేసింది. ఇవి చూస్తుంటే సచివాలయ భవనం అధునాతన హంగులతో ఆకట్టుకునేలా ఉండబోతోందని అర్థమవుతోంది