Politics

ఎమ్మెల్యేలకు జగన్ సరైన గుర్తింపు ఇవ్వడం లేదు

ఎమ్మెల్యేలకు జగన్ సరైన గుర్తింపు ఇవ్వడం లేదు

సీనియర్లను కనీసం గౌరవించే సంస్కృతి లేదు – నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేయరు – రాజశేఖర్‍రెడ్డి వద్ద ఉండే గౌరవ మర్యాదలు జగన్ వద్ద లేవు – నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని, ఎమ్మెల్సీ ఇస్తామన్నారు – ఎమ్మెల్సీ అవకాశం నాకు వద్దని జగన్‍కు చెప్పాను – ఎవరో సలహాదారుల్ని ఎమ్మెల్యేలపై పెట్టడం ఏంటి? – సలహాదారులు జగన్‍కు ఇచ్చే సలహాలు ఏంటి? – వైసీపీలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు – వైనాట్ 175 అనడానికి జగన్‍కు ఉన్న ధైర్యం ఏంటో? – ఏదో బటన్లు నొక్కి అంతా బాగుందని అనుకుంటున్నారు – ఉద్యోగులకు జీతాలివ్వకపోవడం చాలా ప్రమాదకరం – బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు – ఎమ్మెల్యేల్ని గౌరవించని పార్టీలు మూసుకోవాల్సిందే – సీఎం అనుకుంటే ఆయన పక్కనున్నవాళ్లూ నమస్కారం పెట్టరు : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి